Varsha Bollamma : పంచదార బొమ్మలా ఫోజులిచ్చిన వర్ష బొల్లమ్మ.. ఫోటోలు మీరు చూశారా?
నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నవారిలో వర్ష బొల్లమ్మ ఒకరు. తాజాగా ఈ భామ తన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది.(Images Source : Instagram/Varsha Bollamma)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appసింపుల్ లుక్‌తో క్యూట్‌గా నవ్వేస్తూ ఫోటోలకు సింపుల్‌గా ఫోజులిచ్చింది. గ్రీన్ బోటమ్, రెడ్ టీ షర్ట్ వేసుకుని మినిమల్ మేకప్ లుక్‌లో ఫోటోలు దిగింది.(Images Source : Instagram/Varsha Bollamma)
పెద్ద రింగుల ఇయర్ రింగ్స్‌తో జుట్టును ముడి వేసుకుని చాలా సహజంగా కనిపించింది. ఈ ఫోటోలకు Thank you guys for all the wishes 🥹🩵 I love you all so much :’) అంటూ తన బర్త్‌డే విషెష్ గురించి తెలిపింది.(Images Source : Instagram/Varsha Bollamma)
వర్ష కన్నడకు చెందిన నటి. అయితే ఈ భామ ముందుగా తమిళ్లో నటిగా ఆఫర్లు అందుకుంది. తర్వాత అక్కడ పలు సినిమాలు చేసింది.(Images Source : Instagram/Varsha Bollamma)
అనంతరం మలయాళం, తమిళంలో సినిమాలు చేసింది. తెలుగులో కూడా వర్ష హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది.(Images Source : Instagram/Varsha Bollamma)
తన నటనతో తెలుగులో కూడా అభిమానులను సంపాదించుకుంది. ఈ భామకు మీమ్స్ నాలెడ్జ్ కూడా బాగా ఎక్కువే.(Images Source : Instagram/Varsha Bollamma)