Taapsee Pannu: పారిస్ వీధుల్లో తాప్సీ- హ్యాపీగా జాలీగా ఎంజాయ్
Anjibabu Chittimalla
Updated at:
01 Aug 2024 10:53 AM (IST)
1
హీరోయిన్ తాప్సీ పన్ను పారిస్ వీధుల్లో ఎంజాయ్ చేస్తోంది. Photo Credit:Taapsee Pannu/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
శారీ టైప్ డ్రెస్ లో పారిస్ పట్టణంలో తిరుగుతూ సరదాగా గడుపుతోంది. Photo Credit:Taapsee Pannu/Instagram
3
పారిస్ గల్లీల్లో ఆకట్టుకునేలా పోజులిస్తూ అభిమానులను అలరిస్తోంది. Day 2... New day … New sport 🥊... new colours 😜 అంటూ ఫోటోలను షేర్ చేసింది. Photo Credit:Taapsee Pannu/Instagram
4
Day 2... New day … New sport 🥊... new colours 😜 అంటూ ఫోటోలను షేర్ చేసింది. Photo Credit:Taapsee Pannu/Instagram
5
ఘుమఘుమ లాడే పారిస్ స్పెషల్ ఫుడ్స్ టేస్ట్ చేస్తోంది. Photo Credit:Taapsee Pannu/Instagram
6
ప్రస్తుతం తాప్సీ షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. Photo Credit:Taapsee Pannu/Instagram