Rakul Preeth Singh : రకుల్ ప్రీత్ సింగ్ ఇలా మారిపోయిందేంటి? మేకప్ ఎఫెక్టా? లేక హెయిర్ స్టైల్ మార్పా?
రకుల్ ప్రీత్ సింగ్ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. రెడ్ కలర్ పైజామా డ్రెస్‌లో రకుల్ అందంగా ముస్తాబై ఫోటోలకు ఫోజులిచ్చింది.(Images Source : Instagram/Rakul Preeth Singh)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appచెవులకు పెద్ద బుట్టలు పెట్టుకుని, చేతులకు గాజులు వేసుకుని.. బ్లాక్ మెటల్ రింగ్స్ పెట్టుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది రకుల్. స్టైప్స్పై కూర్చొని, దిగుతూ ఫోటోలకు ఫోజులిచ్చింది రకుల్. (Images Source : Instagram/Rakul Preeth Singh)
న్యూడ్, సింపుల్ మేకప్ లుక్‌లో అందంగా ముస్తాబై ఫోటోలకు ఫోజులిచ్చింది. హెయిర్‌ని ముడి వేసుకుని ఫోటోలకు క్యూట్ ఫోజులిచ్చింది.(Images Source : Instagram/Rakul Preeth Singh)
Sit , smile , pose ❤️😜అంటూ ఈ ఫోటోలకు రకుల్ క్యాప్షన్ పెట్టింది. అయితే ఈ లుక్ కాస్త డిఫరెంట్‌గా ఉందంటూ కామెంట్ పెట్టాడు. (Images Source : Instagram/Rakul Preeth Singh)
రకుల్ తెలుగులో టాప్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. తన నటన, లుక్స్‌తో అభిమానులను సంపాదించుకుంది.(Images Source : Instagram/Rakul Preeth Singh)
అనంతరం బాలీవుడ్‌కి వెళ్లి అక్కడి నటుడు, నిర్మాత జాకీని పెళ్లి చేసుకుని సెటిల్ అయింది. బాలీవుడ్లో తెలుగులోకి రాకముందు కూడా ఈ భామ అక్కడ సినిమాలు చేసింది. ప్రస్తుతం ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌ల కోసం చూస్తున్నట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.(Images Source : Instagram/Rakul Preeth Singh)