అన్‌స్టాపబుల్‌లో పవన్‌తో పాటు సాయి ధరమ్ తేజ్ కూడా - ఈ ఫొటోలు చూశారా?
ABP Desam
Updated at:
21 Jan 2023 10:58 PM (IST)
1
అన్‌స్టాపబుల్‌లో పవన్ కళ్యాణ్ ఎపిసోడ్లో సాయిధరమ్ తేజ్ కూడా కనిపించనున్నాడు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
షోలో సాయి ధరమ్ తేజ్ ఉన్న ఫొటోలు బయటకు వచ్చాయి.
3
ఈ షోకు సంబంధించిన గ్లింప్స్‌ను ఆహా విడుదల చేసింది.
4
అయితే ఇందులో స్ట్రీమింగ్ డేట్‌ను వెల్లడించలేదు.
5
త్వరలో దీని ప్రోమో విడుదల కానుంది.
6
రిలీజ్ డేట్ క్లారిటీ కూడా అప్పుడే రానుంది.
7
ప్రభాస్ ఎపిసోడ్ తరహాలో రెండు భాగాలు అవుతుందా, లేకపోతే ఒక్క భాగమేనా అన్నది తెలియరాలేదు.