Sravanthi Chokarapu : సాంప్రదాయిని లుక్‌లో స్రవంతి చోకరపు.. ముక్కెర మాత్రం స్పెషల్ అటెన్షన్‌ని గ్రాబ్ చేస్తోందిగా
యాంకర్ స్రవంతి చోకరపు తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. వినాయక చవితి 2024 పూజను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుని వాటికి సంబంధించిన ఫోటోలు ఇన్‌స్టాలో షేర్ చేసింది.(Images Source : Instagram/Sravanthi Chokarapu)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appవినాయకుడికి పాల వెల్లి కట్టి.. చుట్టూ బంతిపూలతో డెకరేట్ చేసింది. బ్యాక్ గ్రౌండ్లో క్రీమ్ కలర్ కర్టెన్స్ ఉంచి.. అరటి చెట్లతో పండుగ లుక్ తీసుకువచ్చింది.(Images Source : Instagram/Sravanthi Chokarapu)
ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని ప్రమోట్ చేస్తూ.. మట్టి గణేషుడిని ఇంట్లో పెట్టుకుంది. స్వామి వారికి పూజలు చేసి.. అనంతరం ఫోటోలకు ఫోజులిచ్చింది.(Images Source : Instagram/Sravanthi Chokarapu)
గ్రీన్ కలర్ శారీలో స్రవంతి అందంగా ముస్తాబైంది. సాంప్రదాయం ఉట్టి పడేలా చేతులకు గాజులు, పువ్వులు పెట్టుకుని చక్కగా కనిపించింది.(Images Source : Instagram/Sravanthi Chokarapu)
చీరకు తగ్గట్లు మ్యాచింగ్ జ్యూవెలరీ పెట్టుకుంది స్రవంతి. మెడలో, చెవులకు డిజైనర్ జ్యూవెలరీ పెట్టుకుంది. ముక్కుకు పెట్టుకున్న ముక్కెర మాత్రం స్పెషల్ అటెన్షన్ గ్రాబ్ చేస్తుంది.(Images Source : Instagram/Sravanthi Chokarapu)
ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది స్రవంతి. వినాయక చవితి శుభాకాంక్షలు ✨ అంటూ అందరి విషెష్ చెప్పింది.(Images Source : Instagram/Sravanthi Chokarapu)