Nuvvunte Naa Jathaga Serial Today March 19th Highlights : బార్కి వెళ్లి మరీ దేవాను బెదిరించిన మిధున.. పాపాం భానుకి దరిద్రం తప్పలేదుగా, నువ్వుంటే నా జతగా ఈరోజు హైలెట్స్ ఇవే

దేవా భార్య, నా కోడలు అంటూ మిధునను పూజారికి పరిచయం చేసింది. దేవా కోసం పూర్ణాహుతి చేస్తుంది మిధున. (Images Source : JIO Hotstar)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
తర్వాత ఇంటికి వెళ్లేసరికి కాంతం, ప్రమోదినిని చూస్తుంది. కాంతంపై సెటైర్లు వేస్తుంది. అసలు ఏమైందని వాళ్లు అడిగితే మిధున జరిగిందంతా చెప్తుంది. (Images Source : JIO Hotstar)

కాంతం మిధున మాటలు నమ్మకపోగా.. వెటకారంగా నవ్వుతుంది. ప్రమోదిని మాత్రం మిధునను మెచ్చుకుంటుంది. దేవా ఎక్కడ అని అడుగుతుంది. (Images Source : JIO Hotstar)
దేవా తన తండ్రి మాటలు గుర్తు చేసుకుంటూ తాగుతూ ఏడుస్తూ ఉంటాడు. అక్కడి వస్తోన్న మిధునను చూసి నాకు తాగింది ఎక్కువైనట్టుంది. అందుకే మిధున కనిపిస్తుందని చెప్తాడు. (Images Source : JIO Hotstar)
మిధున వచ్చి దేవా ఎదురుగా కూర్చొంటుంది. నీ బాధ ఏంటో చెప్పు అంటుంది. దేవాపై నీళ్లు పోసి సీరియస్గా అడుగుతుంది. (Images Source : JIO Hotstar)
నా తండ్రి. నాన్న నన్ను నమ్మట్లేదని చెప్తాడు. మరి నువ్వు రౌడీయిజం మానేయొచ్చుగా అని అడగ్గా.. నేను మానలేనని చెప్తాడు దేవా. నిన్ను ఎలా అయినా మారుస్తా అనుకుంటుంది. (Images Source : JIO Hotstar)
దేవాని ఇంటికి తీసుకెళ్లేందుకు రెడీ అవుతుంది. భాను తన ఆటోలోనే దేవా, మిధునను ఇంటికి తీసుకెళ్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ ముగిసింది. (Images Source : JIO Hotstar)