Krishna Mukunda Murari Prerana Photos: కాజిరంగా నేషనల్ పార్క్లో 'కృష్ణ ముకుంద మురారి' కృష్ణ - ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తోన్న ప్రేరణ!
'కృష్ణ ముకుంద మురారి'లో డాక్టర్ కృష్ణగా..మురారికోసం తపన పడే భార్యగా నటిస్తోన్న కృష్ణ అసలు పేరు ప్రేరణ. హైదరాబాద్ లో పుట్టిపెరిగిన ప్రేరణ బెంగళూరులో చదువుకుంది. 2017లో ప్రేరణ కన్నడ సీరియల్ 'హర హర మహాదేవ్' తో స్మాల్ స్క్రీన్ పై కెరీర్ ప్రారంభించింది
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకన్నడంలో ఫాలోయింగ్ పెంచుకున్న ప్రేరణ..హర హర మహాదేవ్ తర్వాత రంగనాయకి సీరియల్ లో నటించింది. ఆ తర్వాత చూరికట్ , ఆనా, ఫిజిక్స్ టీచర్, పెంటగాన్ అనే కన్నడ మూవీస్ లో మెరిసింది.
2021లో కన్న బిగ్ బాస్ మినీ సీజన్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత ప్రేరణ ఫాలోయింగ్ మరింత పెరిగింది. 'కృష్ణా ముకుందా మురారి' సీరియల్తో తెలుగు స్మాల్ స్క్రీన్ పై అడుగుపెట్టింది. ఈ సీరియల్ లో అందమైన అల్లరి పిల్లగా అందరకీ బాగా చేరువైపోయింది..
కెరీర్లో బిజీగా ఉన్న సమయంలోనే పెళ్లిచేసేసుకుంది. శ్రీపాద్ అనే వ్యక్తిని ప్రేమించిన ప్రేరణ పెద్దల సమక్షంలో పెళ్లిచేసుకుంది.
'కృష్ణ ముకుంద మురారి' కృష్ణ ( ప్రేరణ) Image Credit: Prerana Kambam/ Instagram