Krithi Shetty: దేవకన్యల మారిన కృతి శెట్టి - ఇంతందం దారి మళ్లీ భూమిపైకి వచ్చిందా అని పాడుకుంటున్న కుర్రకారు
Krithi Shetty Latest Photos: 'ఉప్పెన'తో హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కృతి శెట్టి.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఇందులో బేబమ్మగా తనదైన నటన, అందంతో ఆకట్టుకుంటుంది. ఇక ఈ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో కృతి లక్కీ లెగ్ అనే ముద్ర వేసుకుంది.
ఆ తర్వాత శ్యామ్ సింగరాయ్, బంగర్రాజు చిత్రాలతో హ్యాట్రిక్ హిట్ కొట్టిన కృతికి తెలుగులో స్టార్ హీరోయిన్ మారింది.
image 4
వరుస హిట్స్ కెరీర్లో దూసుకుపోతున్న ఈ బేబమ్మకు ది వారియర్ మూవీ బ్రేక్ వేసింది. ఎన్నో అంచనాలతో మధ్య తెరకెక్కిన ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది.
ఆ తర్వాత ఆమె నటించిన సినిమాలన్ని వరుసగా పరాజయం కావడంతో ఆమెకు ఆఫర్లు కరువయ్యాయి. దీంతో తెలుగులో ఈ బేబమ్మ సందడి కరువైంది.
ఇటీవల తెలుగులో మనమే సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ఆమె మరోవైపు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది.
ఎప్పటికప్పుడు తన పోటోలు షేర్ చేస్తూ నెటిజన్లన అలరిస్తుంది. ఈ తాజాగా ఈ బ్యూటీ తన లేటెస్ట్ ఫోటోషూట్‌ను షేర్ చేసిది.
ఏ దివి నుంచి వచ్చింది ఈ దేవకన్య అంటూ ఆమె ఫోటోలకు కామెంట్స్ చేస్తున్నారు.
ప్రస్తుతం కృతి శెట్టి ఈ ఫోటోల నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.