Serial Actress Sireesha: స్మాల్ స్క్రీన్ పై వెలుగుతోన్న సిరిసిల్ల ఆడబిడ్డ
ABP Desam
Updated at:
16 Apr 2023 12:55 PM (IST)
1
సీరియల్స్ చూసే అలవాటున్నవాళ్లకి శిరీష తెలియకపోవడం ఉండదు
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
సిరిసిల్లలో పుట్టి శిరీషకు ఇద్దరు అక్కలు రజిత, సౌజన్య
3
రజిత కూడా 16 ఏళ్ల వయసులో పెళ్లిచేసుకుని ఆ తర్వాత భర్త సహకారంతో దూరదర్శన్ లో అడుగుపెట్టి కొన్ని సీరియల్స్ లో నటించింది. మరో సోదరి సౌజన్య కూడా సీరియల్ నటి..కార్తీకదీపం సీరియల్ లో డాక్టర్ చారుశీల పాత్రలో నటించింది. చిన్నామె శిరీష మాత్రం అక్కలను మించిన ఆదరణ సంపాదించుకుంది
4
మొగలిరేకులు సీరియల్ తో మంచి గుర్తింపు సంపాదించుకున్న శిరీష..వరుస అవకాశాలు అందిపుచ్చుకుంది. మొగలిరేకులు, స్వాతిచినుకులు,రాములమ్మ, మనసు మమత, కాంచన గంగ, నాతిచరామి వంటి సీరియల్స్ లో నటించింది.
5
సీరియల్ నటి శిరీష (Image credit: Sireesha/Instagram)
6
సీరియల్ నటి శిరీష (Image credit: Sireesha/Instagram)