Karthika Deepam 2 March 11th Highlights : ఆస్తి అంతా దీపకేనా.. సీల్ చేసిన మరో వీలునామాలో ఏముంది? జ్యోత్స్నకి ఖాళీ చేతులేగా, కార్తీక దీపం 2 హైలెట్స్ ఇవే
శివన్నారాయణ తన ఆస్తిని వీలునామాగా రాయిస్తాడు. ఆస్తి అంతా వారసురాలికే ఇస్తాడు. రెస్టారెంట్ కూడా వారసురాలి పేరిటే రాస్తాడు. (Image Credit: jio+ Hotstar)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appదశరథ్, సుమిత్రల కూతురుకి ఈ ఆస్త అంతా దక్కుతుందని చెప్తాడు. సుమిత్ర అంగీకారంతో.. దాన ధర్మాల కోసం ఆస్తిని వాడుకునే సౌలభ్యం దశరథ్‌కి ఉందని చెప్తాడు.(Image Credit: jio+ Hotstar)
మరో వీలునామా కూడా ఉందని.. అది సీల్ వేసి ఉంటుందని.. నేను చనిపోయాక దానిని చూసుకోవచ్చని చెప్తాడు శివన్నారాయణ.(Image Credit: jio+ Hotstar)
ఈ మాటాలు విన్న జ్యోత్స్న షాకైపోతుంది. అంటే మొత్తం ఆస్తి దీపకే వెళ్లిపోతుందా? రెస్టారెంట్ కూడా నాపేరు మీద రాయలేదా అని ఫీల్ అవుతుంది.(Image Credit: jio+ Hotstar)
మరోవైపు దశరథ్ తన చెల్లి కాంచనకు ఏమి రాయలేదని ఫీల్ అవుతాడు. దాసుకి కూడా ఏమైనా రాయాల్సింది. నాకు తప్పా మిగిలిన ఇద్దరికి నాన్న అన్యాయనం చేశాడని ఫీల్ అవుతాడు. (Image Credit: jio+ Hotstar)
పారు ఫోన్ చేసి శ్రీధర్‌కి విషయం చెప్తుంది. ఆస్తి అంతా వారసురాలికే రాయడంతో శ్రీధర్ షాకైపోతాడు. (Image Credit: jio+ Hotstar)
రెస్టారెంట్లో 5000 క్యాష్ బ్యాక్ అని చెప్పడంతో కస్టమర్లు ఎగబడతారు. దీంతో ఆ హోటల్ మేనజర్ కార్తీక్‌ని మెచ్చుకుంటాడు. ఈ ఐడియా తనది కాదని.. తన వైఫ్ దీపదని చెప్తాడు కార్తీక్. (Image Credit: jio+ Hotstar)
వీరి దగ్గరికి శ్రీధర్ వస్తాడు. ఖాళీ పేపర్‌పై సంతకం చేయమని చెప్తాడు. ఆస్తి అంతా వారసురాలికి రాశాడు. నీకు రాయాలి కదా అంటూ చెప్పగా.. నాకు అవసరం లేదని కార్తీక్ చెప్పడంతో ఈరోజు ఎపిసోడ్ ముగిసింది. (Image Credit: jio+ Hotstar)