Karthika Deepam 2 Doctor Babu: పోజ్ పెట్టటానికి టైటానిక్ ఉండాలా ఏంటి..ఇలా ట్రై చేయండి అంటోన్న డాక్టర్ బాబు!

నిరుపమ్ పరిటాల కన్నా డాక్టర్ బాబుగానే అందరకీ బాగా తెలుసు. కేవలం కార్తీకదీపం సీరియల్ తో స్టార్ హీరో రేంజ్ క్రేజ్ సొంతం చేసుకున్నాడు నిరుపమ్
Download ABP Live App and Watch All Latest Videos
View In App
స్మాల్ స్క్రీన్ బాహుబలి అనిపించుకున్న ఈ సీరియల్ తో నిరుపమ్ పరిటాల పేరు మారుమోగిపోయింది. ఇప్పుడు కార్తీకదీపం నవవసంతం సీరియల్ లో నటిస్తున్నాడు

ఫ్యామిలీతో కలసి వెకేషన్ కి వెళ్లిన ఫొటోస్ షేర్ చేశాడు నిరుపమ్...ఎప్పుడూ ఆనందంగా ఉండండి డాక్టర్ బాబూ అంటూ పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు
భార్య మంజుల, కొడుకుతో కలసి టూర్ కి వెళ్లిన డాక్టర్ బాబు ఆ ఫొటోస్ అన్నీ షేర్ చేశారు. పోజ్ పెట్టటానికి ఇది టైటానిక్ కాకపోవచ్చు కానీ.. రిఫ్రెష్ కావడానికి ఈ ట్రిప్ ఒక టానిక్ అంటూ తన స్టైల్లో రాసుకొచ్చాడు నిరుపమ్
నిరుపమ్ పరిటాల ప్రస్తుతం కార్తీక దీపం- 2 సహా పలు సీరియల్స్ లో బిజీగా ఉన్నాడు.
మంజులకు కూడా సీరియల్ నటిగా ఓ ఫ్యాన్ బేస్
రియల్ లైఫ్ వంటలక్కతో డాక్టర్ బాబు
నిరుపమ్ పరిటాల, మంజుల ఫొటోస్