✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్
  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • టీవీ
  • Guppedantha Manasu Jyothi Rai : 'గుప్పెడంతమనసు' జగతి మేడం సార్ మేడం అంతే!

Guppedantha Manasu Jyothi Rai : 'గుప్పెడంతమనసు' జగతి మేడం సార్ మేడం అంతే!

ABP Desam Updated at: 16 Aug 2023 09:02 PM (IST)
1

'గుప్పెడంత మనసు' సీరియల్లో రిషికి తల్లి గా నటిస్తున్న జగతి హీరోయిన్ లా ఉందంటూ కాంప్లిమెంట్స్ అందుకుంటోంది

Download ABP Live App and Watch All Latest Videos

View In App
Continues below advertisement
2

కార్తీకదీపంలో సౌందర్య పాత్ర తర్వాత అందంగా,హుందా పాత్ర గుప్పెడంత మనసు సీరియల్ లో జగతిది అని చెప్పొచ్చు.

3

అందం, అభినయంతో మెప్పిస్తోన్న జగతి అసలు పేరు జ్యోతి రాయ్. 1987 జూలై 4వ తేదీన కర్ణాటకలో జన్మించింది. జ్యోతి రాయ్ విద్యాభ్యాసం మొత్తం పుట్టూరులోనే.

Continues below advertisement
4

'గుప్పెడంత మనసు' సీరియల్ కన్నా ముందు నిరుపమ్ హీరోగా నటించిన కన్యాదానం'లో నటించింది. చాలా సంవత్సరాల తర్వాత తిరిగి 'గుప్పెడంత మనసు'లో తల్లి పాత్రలో అలరిస్తూ తెలుగు టీవీ ప్రేక్షకులకు చేరువైంది. (Image Credit: Jyothi Rai/Instagram)

5

చిన్నప్పటినుంచి సినిమాల మీద ఉన్న శ్రద్ధ ఆమెను నటన వైపు అడుగేసేలా చేసింది. పలు కన్నడ సీరియల్స్, కన్నడ సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న జ్యోతిరాయ్ కి పెళ్లైంది, ఓ బాబు ఉన్నాడు.(Image Credit: Jyothi Rai/Instagram)

6

'గుప్పెడంతమనసు' సీరియల్ జగతి (జ్యోతి రాయ్) (Image Credit: Jyothi Rai/Instagram)

NEXT PREV
Continues below advertisement
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.