Aishwarya lakshmi: గోల్డెన్ కలర్ డ్రెస్సులో ఐశ్వర్య లక్ష్మి కనువిందు
ABP Desam | 16 Aug 2023 07:09 PM (IST)
1
దుల్కర్ హీరోగా నటిస్తున్న టెస్ట్ మూవీ ‘కింగ్ ఆఫ్ కోథా’లో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటిస్తోంది.
2
అభిలాష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగష్టు 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.
3
తాజాగా హైదరాబాద్ లో ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు.
4
ఐశ్వర్య లక్ష్మి తన స్టన్నింగ్ లుక్స్ తో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.
5
గోల్డెన్ కలర్ డ్రెస్ లో అందాలను ఆరబోస్తూ అందరినీ ఆకట్టుకుంది.
6
‘కింగ్ ఆఫ్ కోథా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించి ఆమె ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.
7
రీసెంట్ గా ‘పొన్నియిన్ సెల్వన్’ మూవీతో ఆకట్టుకున్న ఐశ్వర్య లక్ష్మి, ఇప్పుడు ‘కింగ్ ఆఫ్ కోథా’తో అలరించబోతోంది.
8
ఈ చిత్రంలో రితిక సింగ్, అనికా సురేంద్రన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
9
ప్రీ రిలీజ్ వేడుకకి నేచురల్ స్టార్ నానితో పాటు రానా హాజరయ్యారు.