Ennenno Janmala Bandham Veda: హీరోయిన్ అందంతో పోటీ పడుతున్న ఈ క్యూట్ బ్యూటీని గుర్తుపట్టారా?
పింక్ గులాబీలా మెరిసిపోతున్న ఎన్నెన్నో జన్మలబంధం సీరియల్ హీరోయిన్ దేబ్ జాని మోదక్. Image Credit: Deb jani modak/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఇటీవల ప్రసారమైన స్టార్ మా పరివార్ కి వేద వచ్చి షోలో హైలెట్ గా నిలిచింది. తన ముద్దు ముద్దు తెలుగు మాటలతో అందరినీ అలరించింది. Image Credit: Deb jani modak/Instagram
క్యూట్ బ్యూటీ, యాపిల్ బ్యూటీ, పింక్ బ్యూటీ అంటూ నెటిజన్లు తెగ కామెంట్లు పెట్టి పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. Image Credit: Deb jani modak/Instagram
హిందీ సీరియల్ కి రీమేక్ గా వస్తోన్న ఎన్నెన్నో జన్మలబంధం సీరియల్ లో అమాయకంగా కనిపిస్తూ తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది దేబ్ జాని మోదక్. Image Credit: Deb jani modak/Instagram
ఎన్నెన్నో జన్మలబంధం వేద( దేబ్ జాని మోదక్) బ్యూటీఫుల్ ఫోటోస్. Image Credit: Deb jani modak/Instagram
ఎన్నెన్నో జన్మలబంధం వేద( దేబ్ జాని మోదక్) బ్యూటీఫుల్ ఫోటోస్. Image Credit: Deb jani modak/Instagram
ఎన్నెన్నో జన్మలబంధం వేద( దేబ్ జాని మోదక్) బ్యూటీఫుల్ ఫోటోస్. Image Credit: Deb jani modak/Instagram