Janhvi Kapoor: పూలగౌనులో 'దేవర' బ్యూటీ
ABP Desam | 12 Jul 2023 12:59 PM (IST)

(Image credit: Instagram)
1
అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలిగా 2018 సంవత్సరంలో ధడక్ సినిమా తో బాలీవుడ్ లో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ జాన్వీ కపూర్. మొదటి సినిమా కమర్షియల్ గా సక్సెస్ అవ్వకపోయినా నటిగా సక్సెస్ అయింది. ఇప్పటికే వరుస సినిమాల్లో నటించిన జాన్వీ తెలుగులో ఎన్టీఆర్ మూవీ 'దేవర'లో నటిస్తోంది.
2
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే జాన్వి రోజూ కలర్ ఫుల్ ఫొటోస్ తో కనువిందుచేస్తుంటుంది
3
జాన్వి కపూర్ -Image credit: Janhvi Kapoor/Instagram
4
జాన్వి కపూర్ -Image credit: Janhvi Kapoor/Instagram
5
జాన్వి కపూర్ -Image credit: Janhvi Kapoor/Instagram