Brahmamudi Deepika Rangaraju: 'బ్రహ్మముడి' సీరియల్ లో సైలెంట్ గా ఉంటూ బయట మహా అల్లరి చేసే కావ్య (దీపిక రంగరాజు) బ్యూటిఫుల్ పిక్స్!
బ్రహ్మముడి సీరియల్లో హీరో రాజ్(మానస్) భార్య కావ్యగా నటిస్తోంది దీపిక రంగరాజు. అనుకోని పరిస్థితుల్లో పెళ్లిచేసుకుని అత్తారింట్లో అడుగడుగునా అవమానాలు ఎదుర్కొనే పాత్రలో అద్భుతంగా నటిస్తోంది దీపిక.ఎన్ని సమస్యలు ఎదురైనప్పటికీ ఒక్కొక్కటి పరిష్కరించుకుంటూ ధైర్యంగా అడుగులువేస్తోంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appచిన్న చిన్న సమస్యలకే కుటుంబాలు విడిపోతున్నాయి...భార్య భర్త బంధాన్ని తెంచేసుకుంటున్నారు...ఇలాంటి రోజుల్లో బ్రహ్మముడిలో కావ్య క్యారెక్టర్ చూస్తే కుటుంబాన్ని ఎలా చక్కదిద్దుకోవాలో అర్థమవుతుందంటున్నారు బ్రహ్మముడి సీరియల్ లవర్స్
సీరియల్ లో బరువైన పాత్ర పోషిస్తూ ఎప్పుడూ బాధగా కనిపించే కావ్య...రియల్ లైఫ్ లో మాత్రం చాలా అల్లరి చేస్తుందట. సెట్ లో తోటి నటులంతా దీపిక గురించి ఇదేమాట చెబుతూ సోషల్ మీడియాలో దీపిక అల్లరి వీడియోస్ పోస్ట్ చేస్తుంటారు...
image తమిళనాడుకి చెందిన దీపికా న్యూస్ రీడర్ గా కెరీర్ ప్రారంభించి తమిళ మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తమిళ సీరియల్ 'చితిరం పెసుతడి' తో స్మాల్ స్క్రీన్ పై మొదలైన ప్రయాణం సక్సెస్ ఫుల్ గా సాగుతోంది.. తెలుగులో బ్రహ్మముడి దీపికకు మంచి పేరు తెచ్చిపెట్టింది
'బ్రహ్మముడి' సీరియల్ దీపికా రంగరాజు (Image Credit: Deepika Rangaraju/Instagram)