Brahmamudi Deepika Rangaraju: 'బ్రహ్మముడి' సీరియల్ లో కష్టాల్లో ఉన్నట్టు నటిస్తోంది కానీ బయట మహా అల్లరి పిల్ల ఈ కావ్య!
RAMA
Updated at:
11 Apr 2024 04:34 PM (IST)
1
బ్రహ్మముడి సీరియల్లో హీరో రాజ్(మానస్) భార్య కావ్యగా నటిస్తోంది దీపిక రంగరాజు
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
iఆత్మగౌరవం ఉన్న అమ్మాయిగా...పుట్టింటి, అత్తింటి గౌరవాన్ని నిలబెట్టే పాత్రలో అద్భుతంగా నటిస్తోంది
3
కల్మషం లేని ప్రేమను అందించే భార్య ఎలా ఉంటుందో కావ్య క్యారెక్టర్ ఉదారహణ
4
దీపికా మోడల్, నటి. 1996లో పుట్టిన దీపికా తమిళనాడు చెన్నైలోనే పెరిగింది. న్యూస్ రీడర్ గా కెరీర్ ప్రారంభించి తమిళ చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తమిళ సీరియల్ 'చితిరం పెసుతడి' తో స్మాల్ స్క్రీన్ పై మొదలైన ప్రయాణం సక్సెస్ ఫుల్ గా సాగుతోంది..
5
'బ్రహ్మముడి' సీరియల్ దీపికా రంగరాజు (Image Credit: Deepika Rangaraju/Instagram)