Maanas Nagulapalli : బ్రహ్మముడి సీరియల్ హీరో రాజ్ రియల్ లైఫ్ కొడుకు పేరు ఇదే.. ఫోటోలు షేర్ చేసిన మానస్
సీరియల్లో హీరోగా చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో మానస్ నాగులపల్లి కూడా ఒకరు. తాజాగా మానస్ తండ్రి అయ్యాడు. (Images Source : Instagram/Maanas Nagulapalli)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతన కొడుకుకి నామకరణం చేశారు. దానికి సంబంధించిన ఫోటోలను, పేరును సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. ధృవ నాగులపల్లిగా అతనికి పేరు పెట్టారు. (Images Source : Instagram/Maanas Nagulapalli)
A star is born, and with every moment, a universe of love unfolds. Welcome to the world, DRUVA NAGULAPALLI– our little light in this vast universe. అంటూ ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చి వాటిని షేర్ చేశాడు. (Images Source : Instagram/Maanas Nagulapalli)
🥰 May your baby's cute smiles and laugh be a spike of happiness in your life 💖 congratulations @maanasnagulapalli @srija.nagulapalli అంటూ వారి ఫ్యాన్స్ విష్ చేస్తున్నారు. (Images Source : Instagram/Maanas Nagulapalli)
మానస్ సీరియల్స్‌తో మంచి ఫేమ్ సంపాదించుకున్నాడు. దీని తర్వాత బిగ్‌బాస్‌కి వెళ్లి.. మంచి పేరు తెచ్చుకున్నాడు. ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. (Images Source : Instagram/Maanas Nagulapalli)
అనంతరం శ్రీజను పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్‌ని స్టార్ట్ చేశాడు. తాజాగా తండ్రి కూడా అయ్యాడు. ప్రస్తుతం బ్రహ్మముడి సీరియల్‌తో ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు మానస్. (Images Source : Instagram/Maanas Nagulapalli)