Shobha Shetty: అజంతా శిల్పంలా మెరిసిపోతున్న శోభా శెట్టి - పెళ్లి కబురు ఎప్పుడో!
ఒకప్పుడు ‘కార్తీక దీపం’ సీరియల్లో మోనితాగా ప్రేక్షకులకు దగ్గరైన శోభాశెట్టి.. గతేడాది ‘బిగ్ బాస్’ సీజన్ 7తో మరింత మందికి పరిచయమైంది. - Images Credit: Shobha Shetty/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅయితే, ‘బిగ్ బాస్’ వల్ల ఆమెపై చాలా నెగిటివ్ ప్రచారం జరిగింది. - Images Credit: Shobha Shetty/Instagram
శోభా ‘బిగ్ బాస్’ హౌస్ నుంచి బయటకు వచ్చాక కూడా కొంతమంది.. ఆమెను ట్రోల్ చేస్తూనే ఉన్నారు. - Images Credit: Shobha Shetty/Instagram
తనపై ప్రేక్షకుల్లో ఏర్పడిన నెగటివిటీని పట్టించుకోకుండా కూల్‌గా ముందుకు సాగిపోతోంది శోభ. - Images Credit: Shobha Shetty/Instagram
సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులకు టచ్‌లో ఉంటోంది. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఫొటోలు చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. - Images Credit: Shobha Shetty/Instagram
అజంత శిల్పంలా భలే అందంగా ఉన్నావని అంటున్నారు. - Images Credit: Shobha Shetty/Instagram
అయితే, బిగ్ బాస్ నుంచి వచ్చాక శోభా చాలా స్లిమ్‌గా మారిపోయింది. దీంతో ఇంకాస్త బొద్దుగా ఉంటే బాగుంటావని అభిమానులు సలహా ఇస్తున్నారు. - Images Credit: Shobha Shetty/Instagram
ప్రస్తుతం శోభా శెట్టి చేతిలో సీరియల్స్ ఏమీ లేవు. త్వరలోనే శోభా పెళ్లి చేసుకోనుందని, అందుకే ఆమె ప్రస్తుతం ఏ సీరియల్‌కు సైన్ చేయడం లేదని వార్తలు వస్తున్నాయి. మరి పెళ్లి కబురు ఎప్పుడు చెబుతుందో చూడాలి. - Images Credit: Shobha Shetty/Instagram