Sreemukhi: ముద్దొచ్చేలా... బుట్ట బొమ్మలా... యాంకర్ శ్రీముఖి లేటెస్ట్ ఫోటోలు
Sreemukhi Latest Photos: దీపావళి దగ్గరలో ఉంది. అమ్మాయిలు కొంత మంది షాపింగ్ ఫినిష్ చేశారు. ఇంకొంత మంది చేసే ప్లాన్ చేస్తున్నారు. శ్రీముఖి లేటెస్ట్ ఫోటోలు చూస్తే షాపింగ్ చేయాలని ప్లాన్ చేసే వాళ్లకు ఒక ఐడియా రావచ్చు. (Image Courtesy: sreemukhi / Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appలెహంగాలు ఫెస్టివల్స్ టైంలో మంచి ఆప్షన్. లేటెస్ట్ గా ఒక టీవీ షో కూడా శ్రీముఖి సైతం లెహంగా ధరించారు. దీపావళికి అమ్మాయిలకు ఆ తరహా డ్రస్ ఒక ఆప్షన్. (Image Courtesy: sreemukhi / Instagram)
బుల్లితెర రాములమ్మగా పేరు తెచ్చుకున్న శ్రీముఖి... లెహంగా మీద సిల్వర్ జ్యువెలరీ ధరించడం ద్వారా కొత్త లుక్ తీసుకు వచ్చారు. (Image Courtesy: sreemukhi / Instagram)
ప్రజెంట్ స్మాల్ స్క్రీన్ మీద దూసుకు వెళుతున్న యాంకర్లలో శ్రీముఖి ఒకరు. ఆమె 'స్టార్ మా పరివారం'తో పాటు మరికొన్ని షోస్ చేస్తున్నారు. (Image Courtesy: sreemukhi / Instagram)
శ్రీముఖి దుప్పట్టా చూశారా? నిజానికి లెహంగా కలర్ సింగిల్. కానీ, మల్టీకలర్ కళంకారీ దుప్పట్టా వేయడం ద్వారా ఫ్యూజన్ టచ్ ఇచ్చారు. అది కొంత మందికి నచ్చింది. (Image Courtesy: sreemukhi / Instagram)
శ్రీముఖి లేటెస్ట్ ఫోటోలతో పాటు హీరోయిన్లు, యాంకర్ల ఫోటో గ్యాలరీలకు... లేటెస్ట్ పొలిటికల్ అండ్ సినిమా అప్డేట్స్ కోసం ఏబీపీ దేశం ఫాలో అవ్వండి. (Image Courtesy: sreemukhi / Instagram)