పింక్ డ్రెస్ లో మెరిసిపోతున్న మంజూష!
ABP Desam
Updated at:
01 Jun 2023 10:32 PM (IST)
1
బుల్లితెరపై యాంకర్ గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న మంజూష ఆ తర్వాత కొన్ని సినిమాల్లోనూ నటించింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ముఖ్యంగా ఎన్టీఆర్ నటించిన 'రాఖీ' సినిమాలో తారక్ కి చెల్లిగా అద్భుతమైన నటనను కనబరిచింది.
3
అయితే ఆ తర్వాత మళ్లీ సినిమాలకు దూరమైన ఈమె బుల్లితెరపై మళ్ళీ యాంకర్ గా బిజీ అయింది. ప్రస్తుతం కొన్ని చానల్స్ లో సెలబ్రిటీ ఇంటర్వ్యూస్ తో పాటు పలు సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి హోస్ట్ గా వ్యవహరిస్తోంది.
4
యాంకర్ మంజుషా లేటెస్ట్ ఫోటోలను ఇక్కడ చూడండి.
5
యాంకర్ మంజుషా లేటెస్ట్ ఫోటోలను ఇక్కడ చూడండి.
6
యాంకర్ మంజుషా లేటెస్ట్ ఫోటోలను ఇక్కడ చూడండి.