Anasuya Bharadwaj : రాము బావ కోసం అందంగా ముస్తాబైన అనసూయ.. ఎగ్జైట్మెంట్ అంతా నాగార్జున కోసమేనట
అనసూయ భరద్వాజ్ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్స్టాలో పోస్ట్ చేసింది. నాగార్జునతో ఉన్న ఫోటోలను షేర్ చేసి.. క్రేజీ క్యాప్షన్ ఇచ్చి వాటిని పోస్ట్ చేసింది.(Images Source : Instagram/Anasuya Bharadwaj)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appనాగ్ మామని హగ్ చేసుకుని.. ఆయనపై ఉన్న అభిమానాన్ని మరోసారి చాటుకుంది అనసూయ. ఈ ఫోటోలను ఇన్స్టాలో పోస్ట్ చేసి.. రాము బావ కోసమే అందంగా ముస్తాబైనట్లు రాసుకొచ్చింది. (Images Source : Instagram/Anasuya Bharadwaj)
Its always such excitement dolling up and catching up with my forever fav muse .. my Ramu Bava #Nag Sir 😍❤️🫠 అంటూ రాసుకొచ్చింది.(Images Source : Instagram/Anasuya Bharadwaj)
ఆరెంజ్ కలర్ బ్లౌజ్లో.. ఎల్లో శారీలో అందంగా ముస్తాబైంది అనసూయ. చీరకు తగ్గట్లు ఎల్లో కలర్ చౌకర్ పెట్టుకుని రెడీ అయింది అనసూయ. (Images Source : Instagram/Anasuya Bharadwaj)
బిగ్బాస్ తెలుగు సీజన్ 8కి గెస్ట్ వచ్చిన ఈ భామ.. పుష్ప 2 గురించిన ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిపింది. సినిమాలో ఈసారి తన పాత్ర మరింత వైలెంట్గా ఉండబోతుందని తెలిపింది.(Images Source : Instagram/Anasuya Bharadwaj)
పుష్ప 2 సినిమాలో ప్రతి పది నిమిషాలకోసారి ట్విస్ట్ ఉంటుందని.. ఆ ట్విస్ట్ సినిమా క్లైమాక్స్ అనిపించేలా చేస్తుందని సినిమాపై ఓ రేంజ్లో ఎలివేషన్ ఇచ్చింది.(Images Source : Instagram/Anasuya Bharadwaj)