Tripti Dimri : ట్రెడీషనల్ లుక్‌లో యానిమల్ బ్యూటీ.. దసరా లుక్ కోసం త్రిప్తి దిమ్రిని ఫాలో అయిపోవచ్చు
యానిమల్ మూవీతో విపరీతమైన క్రేజ్‌ని సంపాదించుకుంది త్రిప్తి దిమ్రి. ఇప్పటివరకు ఈ భామ మోడ్రన్ డ్రెస్‌లలో హాట్ ఫోటోషూట్లు చేసింది. కానీ..(Images Source : Instagram/Tripti Dimri)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతాజాగా ట్రెడీషనల్ లుక్‌లో ఫోటోషూట్ చేసింది. గులాబీ లంగాఓణి కట్టుకుని అందంగా ముస్తాబై ఫోటోలకు అందమైన ఫోజులిచ్చింది. (Images Source : Instagram/Tripti Dimri)
తలలో కలువలు పెట్టుకుని.. పింక్ కలర్ లెహంగాలో అందంగా ముస్తాబైంది. చేతులకు నిండుగా గాజులు వేసుకుని నిండైన తెలుగుదనంతో కనిపించింది.(Images Source : Instagram/Tripti Dimri)
మెడలో జ్యూవెలరీ, చెవులకు ఝుంకాలు, తలపై పాపిడి బిళ్ల, నడుముకు వడ్డాణం పెట్టుకుని ట్రేడీషనల్గా ముస్తాబైంది. చేతులకు గోరింటాకు కూడా పెట్టుకుంది త్రిప్తి. (Images Source : Instagram/Tripti Dimri)
ఈ ఫోటోలను త్రిప్తి ఇన్‌స్టాలో షేర్ చేసింది. A moment that felt like a Dream✨ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. (Images Source : Instagram/Tripti Dimri)
Grateful for this stunning Manish Malhotra lehenga and the magic on stage💓 @manishmalhotraworld 🌸 అంటూ డిజైనర్‌కి థ్యాంక్స్ చెప్పింది త్రిప్తి దిమ్రి. Now this is call Indian crush 🥰 అంటూ ఓ అభిమాని కామెంట్ చేశారు.(Images Source : Instagram/Tripti Dimri)