Raashi Khanna : గ్రే సూట్లో హాట్ ఫోటోషూట్ చేసిన రాశీ ఖన్నా.. స్టైలిష్ లుక్స్ చూశారా?
హాట్ బ్యూటీలలో ఒకరిగా మారిపోయింది రాశీ ఖన్నా. తాజా గ్రే కలర్ సూట్లో స్టైలిష్‌గా ముస్తాబై ఫోటోలకు హాట్ ఫోజులిచ్చింది. (Images Source : Instagram/Raashi Khanna)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appగ్రే కలర్ సూట్లో డీప్ నెక్‌తో రాశీ ఖన్నా స్టైలిష్‌గా కనిపించింది. ఓవర్ కోట్ వేసుకుని ఫోటోలకు స్టైలిష్ ఫోజులిచ్చింది. హెయిర్ లీవ్ చేసి కిల్లింగ్ లుక్స్‌లో అందంగా కనిపించింది. (Images Source : Instagram/Raashi Khanna)
షార్ట్ హెయిర్లుక్లో రాశీ లేడి బాస్ వైబ్స్ ఇచ్చింది. చెవులకు చిన్న ఇయర్ రింగ్స్ పెట్టుకుని అందంగా కనిపించింది. న్యూడ్ మేకప్ లుక్‌లో కిల్లింగ్ లుక్స్‌తో కనిపించింది. (Images Source : Instagram/Raashi Khanna)
ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. Graycious me is grayteful for this suit.! 🩶 అంటూ క్యాప్షన్ ఇచ్చింది. (Images Source : Instagram/Raashi Khanna)
గ్రే సూట్‌కి తగ్గట్లు బ్లాక్ షూలతో ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫోటోలకు ఆమె అభిమానులు ఫైర్ ఎమోజీలతో హాట్‌గా ఉన్నావంటూ కామెంట్లు చేస్తున్నారు. (Images Source : Instagram/Raashi Khanna)
రాశీ ఖన్నాకు తెలుగులో హీరోయిన్గా మంచి గుర్తింపు ఉంది. ఈమెకు తమిళ్లో కూడా నటిగా మంచిపేరు ఉంది. హిందీలో కూడా తన నటనతో అభిమానులను సంపాదించుకుంది రాశి. (Images Source : Instagram/Raashi Khanna)