✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Irregular Periods : నెలలో పీరియడ్స్ రెండుసార్లు వస్తున్నాయా? కారణాలు ఇవే కావొచ్చు

Geddam Vijaya Madhuri   |  03 Oct 2024 07:49 PM (IST)
1

పీరియడ్స్​పై ఎన్నో కారకాలు ప్రభావం చూపిస్తాయి. దీనివల్ల కొందరిలో ఒకే నెలలో రెండుసార్లు పీరియడ్స్ వచ్చిన ఆశ్చర్యపోనవసం లేదు. అయితే కొన్ని చిట్కాలతో ఈ సమస్యను కంట్రోల్ చేయవచ్చట. అవేంటంటే..

2

మీ డైట్​లో విటమిన్ డి, ఐరన్ రిచ్ ఫుడ్స్ ఉండేలా చూసుకోవాలి. ఇవి సరిగ్గా తీసుకోకపోతే హార్మోనల్ సమస్యలు ఎక్కువ అవుతాయని పలు అధ్యయనాలు తెలిపాయి. దీనివల్ల పీరియడ్స్ ఇర్​రెగ్యూలర్​ అవుతాయట.

3

విటమిన్ డి కోసం పాల ఉత్పత్తులు, చేపలు, ఎగ్స్​లో లభిస్తాయి. ఐరన్ కోసం ఆకుకూరలు, టోఫు తీసుకోవచ్చు. విటమిన్ సి డైట్​లో చేర్చుకునేందుకు బెల్​పెప్పర్స్, సిట్రస్ ఫ్రూట్స్ తీసుకోవాలి.

4

ఒత్తిడిని తగ్గించుకోవాలి. ఎందుకంటే ఇది పీరియడ్స్ సైకిల్​పై తీవ్రంగా ప్రభావం చూపిస్తుంది. మెడిటేషన్, బ్రీతింగ్ ఎక్సర్​సైజ్​ వంటి మనసును ప్రశాంత పరిచే యాక్టివిటీలు చేయాలి.

5

అధిక బరువు కూడా పీరియడ్స్​ను ప్రభావితం చేస్తుంది. దీనివల్ల కలిగే హార్మననల్ సమస్యలు కూడా ఎక్కువ అవుతాయి. ఇది ఇర్​రెగ్యూలర్​ పీరియడ్స్​కి దారితీస్తుంది. కాబట్టి బరువును అదుపులో ఉంచుకునేందుకు ప్రయత్నించాలి.

6

రోజూ వ్యాయామం చేస్తే బరువు అదుపులో ఉంటుంది. పైగా ఒత్తిడి కూడా తగ్గుతుంది. హార్మోనల్ సమస్యలు కూడా కంట్రోల్​లో ఉంటాయి. కాబట్టి కనీసం రోజుకు ఓ అరగంట అయినా వ్యాయామం చేయాలని అంటున్నారు నిపుణులు.

7

కొన్ని డైటరీ సప్లిమెంట్స్​ని కూడా రోటీన్​లో చేర్చుకోవాలి. ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, మెగ్నీషియం, కాల్షియం చేర్చుకుంటే హార్మోనల్ బ్యాలెన్స్అవుతాయి.

8

ఇవి అవగాహన కోసమే. పీరియడ్స్​లో సమస్యలు ఉంటే.. కచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి. వారి సూచనలు తీసుకుంటే పీరియడ్స్ రెగ్యూలర్ అవుతాయి.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • లైఫ్‌స్టైల్‌
  • Irregular Periods : నెలలో పీరియడ్స్ రెండుసార్లు వస్తున్నాయా? కారణాలు ఇవే కావొచ్చు
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.