Tridha Choudhury Photos: త్రిదాకి లుక్ చూసి ఫిదా కానివారున్నారా
బెంగాలీ బ్యూటీ త్రిదా చౌదరి తెలుగులో నిఖిల్ హీరోగా నటించిన `సూర్య వర్సెస్ సూర్య` తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత `మనసుకు నచ్చింది`..`7`..`అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి` సినిమాల్లో ఆఫర్స్ అందుకుంది. అయినప్పటికీ ఓ ఒక్క సినిమా కూడా త్రిదాకి కలసిరాలేదు. బాలీవుడ్ లోనూ కొన్ని ఆపర్లు అందుకున్నప్పటికీ అవికూడా పెద్దగా కలసిరాలేదు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appప్రస్తుతం యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తోన్న `షంషేరా`లో ఛాన్స్ దక్కించుకుంది. మరోవైపు వెబ్ సిరీస్ ల్లోనూ నటిస్తోంది. ఇప్పటికే ఆరేడు వెబ్ సిరీస్ లో నటించి మెప్పించింది. `బందిష్..బండిట్స్` సిరీస్ తో త్రిదకి మంచి పేరొచ్చింది.
వెండితెరపై సక్సెస్ అందుకోవడంలో కాస్త వెనుకున్నా సోషల్ మీడియాలో మాత్రం జోరుమీదుంటుంది. తాజాగా త్రిదా షేర్ చేసిన ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. అమ్మడు చాలా పొదుపు అంటున్నారు నెటిజన్లు...
త్రిదా చౌదరి (Image Credit: Tridha Choudhury/ Instagram)
త్రిదా చౌదరి (Image Credit: Tridha Choudhury/ Instagram)
త్రిదా చౌదరి (Image Credit: Tridha Choudhury/ Instagram)