గుర్తుపట్టలేని లుక్లో పొట్టి న్యూడుల్స్ పాప
ABP Desam
Updated at:
29 Oct 2023 07:43 AM (IST)
1
ఓరి దేవుడాలో హీరో.. హీరోయిన్ని ప్రేమగా పొట్టి న్యూడుల్స్ అని పిలుస్తాడు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
కానీ ఇప్పుడామే తన పొట్టి న్యూడుల్స్ని స్ట్రెయిట్ చేసేసింది.
3
పూర్తిగా గుర్తుపట్టలేని లుక్లో తాజాగా ఫోటోషూట్ చేసింది.
4
ఆ చిత్రాలను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది మిథిలా పాల్కర్.
5
బాలీవుడ్లో లిటిల్ థింగ్స్తో ఎంట్రీ ఇచ్చి.. టాలీవుడ్లో ఓరి దేవుడాతో హిట్ కొట్టింది.