Manchu Manoj-Mounika: పెళ్లి బంధంతో ఒక్కటైన మంచు మనోజ్, మౌనిక
టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ వివాహం దివంగత భూమా నాగిరెడ్డి రెండో కుమార్తె భూమా మౌనికతో ఘనంగా జరిగింది. Image Credit: Celebrity News/ Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఫిల్మ్ నగర్ లోని మంచు నిలయంలో ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. Image Credit: Celebrity News/ Instagram
నూతన వధూవరులు మంచు మనోజ్, మౌనిక. Image Credit: Celebrity News/ Instagram
మంచు మోహన్ బాబుని పట్టుకుని ఎమోషనల్ అయిన మౌనిక. Image Credit: Celebrity News/ Instagram
టాలీవుడ్ సెలెబ్రెటీలు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా కొత్త జంటకు శుభాకాంక్షలు చెప్తున్నారు. Image Credit: Celebrity News/ Instagram
తమ జంటను ఆశీర్వదించాలని కోరుతూ పెళ్లికి కొన్ని గంటల ముందు మనోజ్ సోషల్ మీడియాలో తన భార్య ఫోటో షేర్ చేశారు. Image Credit: Celebrity News/ Instagram
కొత్త జంటను ఆశీర్వదించిన శివబాలాజీ, మధుమిత. Image Credit: Madhumitha/ Instagram