Taapsee Pannu: తాప్సీ రెడీ... షాట్‌కు పిలవండి!
హీరోలు, హీరోయిన్లు, ఆర్టిస్టులు ఎవరికైనా సరే... షూటింగ్ మధ్యలో బ్రేక్ వస్తుంది. నెక్స్ట్ షూట్ తీయడానికి కెమెరామెన్, డైరెక్టర్ అన్నీ (లొకేషన్/స్టూడియోలో కెమెరా యాంగిల్స్, ప్రాపర్టీస్) సెట్ చేసుకుని బ్రేక్‌లో ఉన్నవారిని పిలుస్తారు. అప్పుడు వాళ్ల లుక్ ఎలా ఉంటుంది? 'ఇదిగో ఇలా' అంటున్నారు తాప్సీ పన్ను. సోషల్ మీడియాలో ఆమె కొన్ని ఫొటోలు పోస్ట్ చేశారు. అందులో ఓ ఫొటోకి... ఇదీ 'నేను రెడీగా ఉన్నాను... నన్ను షాట్‌కు పిలవండి ప్లీజ్' లుక్ అని కాప్షన్ ఇచ్చారు. ఆ ఫొటోకి 'బ్యూటీ' అని సమంత కామెంట్ చేశారు. లవ్ సింబల్ ఎమోజీ కూడా పోస్ట్ చేశారు. (Image Credit: Instagram/Taapsee Pannu)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఓ పక్క చీరలో చిరునవ్వులు చిందించారు. మరో పక్క చిట్టి గౌనులోనూ సందడి చేశారు తాప్సి. (Image Credit: Instagram/Taapsee Pannu)
లైట్ చెక్ చేసుకునేటప్పుడు తాప్సి ఇలా ఉంటారట. ఆకాశం వైపు చూస్తూ... (Image Credit: Instagram/Taapsee Pannu)
ఓ ఫొటోలో రంగుల్ని మాయం చేశారు. బ్లాక్ అండ్ వైట్ ఫొటో పోస్ట్ చేశారు. (Image Credit: Instagram/Taapsee Pannu)
చీరలో తాప్సీ పన్ను (Image Credit: Instagram/Taapsee Pannu)
తాప్సీ పన్ను (Image Credit: Instagram/Taapsee Pannu)
చిట్టి గౌనులో మెట్లు ఎక్కుతూ... (Image Credit: Instagram/Taapsee Pannu)
తాప్సీ పన్ను (Image Credit: Instagram/Taapsee Pannu)