The Liger team: ముంబైలో 'లైగర్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ - రణవీర్ స్పెషల్ గెస్ట్!
యంగ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమా 'లైగర్'. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ ఏడాది ఆగస్ట్ 25న సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేయనున్నారు.
బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్‌ను కీలక పాత్ర కోసం తీసుకున్నారు. ఈ సినిమాకు పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా నిర్మాతలు.
ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ బ్యానర్లపై తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రమ్యకృష్ణ, రోనిత్ రాయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
దీనికి బాలీవుడ్ తారలు అతిథులుగా వచ్చారు. అందులో రణవీర్ సింగ్ కూడా ఉన్నారు.
ఈరోజు సినిమా ట్రైలర్ ను విడుదల చేయగా.. అది యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తోంది.
హైదరాబాద్ తో పాటు ముంబైలో కూడా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని ఏర్పాటు చేశారు.
ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి సంబంధించిన ఫొటోలు మీకోసం..
ముంబైలో 'లైగర్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో రణవీర్ స్పెషల్ గెస్ట్
ముంబైలో 'లైగర్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్
ముంబైలో 'లైగర్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్
ముంబైలో 'లైగర్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్
ముంబైలో 'లైగర్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్
ముంబైలో 'లైగర్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్
ముంబైలో 'లైగర్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్
ముంబైలో 'లైగర్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్
ముంబైలో 'లైగర్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్