In Pics : సోనియా గాంధీ ఈడీ విచారణకు నిరసనగా హైదరాబాద్ లో కాంగ్రెస్ భారీ ర్యాలీ
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని ఈడీ విచారించడాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు హైదరాబాద్ లో నిరసన ర్యాలీ నిర్వహించారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appటీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి నేతృత్వంలో నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేపట్టారు.
అనంతరం ఈడీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ నేతలు ధర్నాకు దిగారు.
కాంగ్రెస్ పార్టీపై కేంద్ర ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని ఆ పార్టీ నేతలు మండిపడ్డారు. అక్రమంగా కేసులు బనాయించి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
సోనియా గాంధీని ఈడీ విచారణకు పిలవడంపై దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళనలు చేపట్టారు.
సోనియా గాంధీ ఈడీ విచారణకు నిరసనగా హైదరాబాద్ లో కాంగ్రెస్ భారీ ర్యాలీ
ఈడీ కార్యాలయం ముందు కాంగ్రెస్ శ్రేణులు ధర్నా