Shriya Saran: ట్రెండీ లుక్ లో శ్రియా- అందాలతో కనువిందు
ABP Desam
Updated at:
12 May 2023 01:33 PM (IST)
1
40 ఏండ్ల వయసులోనూ సూపర్ చలాకీగా ఉంటుంది శ్రియ. Photo Credit: Shriya Saran/instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
కుర్ర హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని అందంతో ఆకట్టుకుంటోంది. Photo Credit: Shriya Saran/instagram
3
తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోయిన్ గా కొనసాగింది ఈ ముద్దుగుమ్మ. Photo Credit: Shriya Saran/Instagram
4
తాజాగా ‘మ్యూజిక్ స్కూల్‘ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. Photo Credit: Shriya Saran/Instagram
5
మ్యూజిక్ టీచర్ గా విద్యార్థుల స్ట్రెస్ ను తగ్గించేందుకు ప్రయత్నం చేస్తుంది. Photo Credit: Shriya Saran/Instagram
6
ప్రస్తుతం ఈ సినిమాపై మిశ్రమ స్పందన లభిస్తోంది. Photo Credit: Shriya Saran/Instagram
7
తాజాగా ట్రెండీ డ్రెస్ లో అందాలను ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది.Photo Credit: Shriya Saran/Instagram