Priyamani: డిజైనర్ శారీలో మల్లెపువ్వులా మెరిసిపోతున్న ప్రియమణి
ప్రియమణి సౌత్ లో టాప్ హీరోయిన్ గా సత్తా చాటింది. Photo Credit: Priya Mani Raj/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతన అద్భుత నటనతో దక్షిణాది సినీ పరిశ్రమలో అగ్రతారగా ఎదిగింది. Photo Credit: Priya Mani Raj/Instagram
‘పరుత్తివీరన్‘ సినిమాలో నటనకు గాను జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది. Photo Credit: Priya Mani Raj/Instagram
‘ఎవరే అతగాడు‘ చిత్రంతో తెలుగులోకి అడుగు పెట్టింది. Photo Credit: Priya Mani Raj/Instagram
‘యమదొంగ‘ లాంటి సినిమాలతో బ్లాక్ బస్టర్స్ అందుకుంది. Photo Credit: Priya Mani Raj/Instagram
తాజాగా ‘కస్టడీ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. Photo Credit: Priya Mani Raj/Instagram
చక్కటి నటనతో ఆడియెన్స్ ను అలరించింది. Photo Credit: Priya Mani Raj/Instagram
తాజాగా వైట్ కలర్ డిజైనర్ శారీలో ఫోటోలకు పోజిలిచ్చి అభిమానులను ఆకట్టుకుంది. Photo Credit: Priya Mani Raj/Instagram