Tamannaah Bhatia : సూపర్ హాట్‌గా ముస్తాబైన తమన్నా.. అందాలతో అరాచకం చేస్తున్న మిల్కీ బ్యూటీ
టాలీవుడ్ హీరోయిన్ తమన్నా వయసు పెరిగే కొద్ది ఇంకా గ్లామర్‌గా తయారవుతుంది. లస్ట్ స్టోరీస్ తరహాలో మరోసారి ముస్తాబై అందరి చూపులను తనవైపు తిప్పుకుంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతాజాగా జరిగిన యానిమల్ మూవీ ఈవెంట్లో పాల్గొన్న ఈ భామ.. తన లుక్స్‌తో అందరినీ కట్టిపడేసింది. బ్లాక్, వైట్ ఔట్ ఫిట్‌లో డైమండ్ జ్యూవెలరీ పెట్టుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది.
లస్ట్ స్టోరీస్ సీజన్ 2లో ఆమె బాగా ఎక్స్పోజింగ్ చేసిందంటూ పలువురు కామెంట్లు చేయగా.. వాటిని ఏ మాత్రం పట్టించుకోకుండా తన కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తుంది.
ఇప్పుడు అదే రేంజ్లో ముస్తాబై.. మళ్లీ హాట్ టాపిక్‌గా నిలిచింది.
కెరీర్లో ఎలాంటి రూమర్స్‌కు చోటు ఇవ్వని తమన్నా.. 2023లో తన రిలేషన్ గురించి పబ్లిక్‌గా చెప్పింది.
బాలీవుడ్ నటుడు, హైదరాబాదీ అయినా విజయ్ వర్మతో ప్రేమలో ఉన్నట్లు బహిరంగంగానే తెలిపింది. అతని లాంటి వ్యక్తి దొరకడం అదృష్టమంటూ తెలిపింది.
విజయ్ వర్మ, తమన్నా కలిసి పలు పార్టీలుకు వెళ్తూ.. లవ్ గోల్స్ ఇస్తున్నారు.