మమ్మూటీతో కలిసి గరిటె తిప్పిన సూర్య - జ్యోతిక మూవీ సెట్లో స్పెషల్ సర్ప్రైజ్
మమ్మూటీ, జ్యోతిక కలిసి నటిస్తున్న చిత్రం ‘కాదల్: ది కోర్’. - Images Credit: Mammootty Kampany/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appసెట్లో జ్యోతిక
ఈ చిత్ర కథను చెప్పినప్పుడు, ఇందులోని కీలక పాత్రకు జ్యోతిక సరిపోతుందని మమ్మూటీకి అనిపించిందట. - Images Credit: Mammootty Kampany/Instagram
అలా జ్యోతిక ‘కాదల్’ మూవీలో ఛాన్స్ కొట్టేసింది. - Images Credit: Mammootty Kampany/Instagram
జ్యోతిక సుమారు 12 ఏళ్ల తర్వాత మలయాళీ మూవీలో నటిస్తుండటం విశేషం. - Images Credit: Mammootty Kampany/Instagram
ఈ చిత్రాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతున్నాయి. - Images Credit: Mammootty Kampany/Instagram
ఈ సందర్భంగా చిత్రయూనిట్‌కు మమ్మూటీ టీమ్ విందును ఏర్పాటు చేశారు. - Images Credit: Mammootty Kampany/Instagram
కొలెంచెరీలో ఏర్పాటు చేసిన ఈ విందులో జ్యోతిక భర్త, హీరో సూర్య కూడా హాజరయ్యారు. సూర్య, మమ్మూటీలు వంటగదిలో బిర్యానీని కలుపుతూ కనిపించారు.- Images Credit: Mammootty Kampany/Instagram