Srinidhi Shetty: స్టార్ హీరోయిన్ అయిపోతుందనుకున్నా లక్ కలసిరాని కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి!
KGF మూవీతో స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకుంది శ్రీనిధి శెట్టి. ఆ తర్వాత వరుస ఆఫర్స్ తో బిజీ అవుతుంది అనుకున్నారంతా. కానీ శ్రీనిధికి లక్ కలసిరాలేదు
Download ABP Live App and Watch All Latest Videos
View In Appసినిమా ఆఫర్లు వస్తున్నాయి కానీ...కథలు నచ్చకపోవడంతో గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని చెప్పుకొచ్చింది శ్రీనిధి శెట్టి. వాస్తవానికి KGF తర్వాత రెమ్యునరేషన్ పెంచేయడం వల్ల ఆఫర్లు పెద్దగా పలకరించలేదనే టాక్ ఉంది
కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరు కిన్నిగోలిలో జన్మించిన శ్రీనిధి శెట్టి...మోడల్ గా కెరీర్ ప్రారంభించి 2015లో మిస్ కర్ణాటక కిరీటీం దక్కించుకుంది. 2016లో మిస్ దివ సూపర్ నేషనల్గా నిలిచింది. మణప్పురం మిస్ క్వీన్ ఇండియా కిరీటం గెలుచుకుంది.
కేజీఎఫ్ తర్వాత శ్రీనిధి..విక్రమ్ హీరోగా వచ్చిన కోబ్రాలో నటించింది. విక్రమ్ హీరోగా వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.
శ్రీనిధి శెట్టి (Image Courtesy : srinidhi shetty/ Instagram)
శ్రీనిధి శెట్టి (Image Courtesy : srinidhi shetty/ Instagram)