Rakul Preet Singh : చీరలో కుందనపు బొమ్మలా ఉన్న రకుల్ ప్రీత్ సింగ్.. లేటెస్ట్ ఫోటోల్లో క్యూట్‌గా ఉందిగా
రకుల్ ప్రీత్ సింగ్ చీరకట్టుకుని ఫోటోషూట్ చేసింది. గ్రీన్ కలర్ చీర కట్టుకుని.. బ్యాక్‌గ్రౌండ్ గ్రీన్ థీమ్‌లో ఫోటోషూట్ చేసింది. (Images Source : Instagram/Rakul Preet Singh)
చీరకట్టుకుని.. దానికి తగిన స్లీవ్ లెస్ డిజైనర్ బ్లౌజ్ వేసుకుని రకుల్ అందంగా కనిపించింది. హెయిర్ లీవ్ చేసి.. ఫోటోలకు క్యూట్‌గా ఫోజులిచ్చింది. (Images Source : Instagram/Rakul Preet Singh)
శారీ లుక్‌కి తగ్గట్లు చెవులకు ఝుంకాలు పెట్టుకుని అందంగా కనిపించింది. మినిమల్ మేకప్ లుక్‌లో రకుల్ అందంగా కనిపించింది. (Images Source : Instagram/Rakul Preet Singh)
ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసి.. Cos dil toh filmy hai ❤️😜 అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫోటోలకు అభిమానులు కాంప్లిమెంట్లు ఇస్తున్నారు. (Images Source : Instagram/Rakul Preet Singh)
రకుల్ తెలుగులో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అనంతరం తమిళంలో కూడా సినిమాలు చేసింది. (Images Source : Instagram/Rakul Preet Singh)
బాలీవుడ్లో సినిమాలు చేస్తూ.. అక్కడ సెటిల్ అయిపోయింది. బాలీవుడ్ నటుడు, నిర్మాతను ప్రేమించి పెళ్లి చేసుకుంది.(Images Source : Instagram/Rakul Preet Singh)