✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్
  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Sreemukhi : శ్రీవారి ఆలయంలో శ్రీముఖి.. మొదటిసారి మెట్లన్నీ ఎక్కి వెళ్లానంటూ పోస్ట్

Sreemukhi : శ్రీవారి ఆలయంలో శ్రీముఖి.. మొదటిసారి మెట్లన్నీ ఎక్కి వెళ్లానంటూ పోస్ట్

Geddam Vijaya Madhuri Updated at: 04 Aug 2024 04:32 PM (IST)
1

యాంకర్ శ్రీముఖి తిరుమల శ్రీవారి దగ్గరకు వెళ్లింది. వాటికి సంబంధించిన పోస్ట్​లను ఇన్​స్టాలో షేర్ చేసింది బ్యూటీ. (Images Source : Instagram/Sreemukhi)

Download ABP Live App and Watch All Latest Videos

View In App
2

ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్​తో కలిసి టెంపుల్​కి వెళ్లింది శ్రీముఖి. ట్రెడీషనల్ డ్రెస్​లో ముఖానికి కుంకుమ పెట్టుకుని డివోషనల్ వైబ్స్ తీసుకొచ్చింది. ద(Images Source : Instagram/Sreemukhi)

3

ఇప్పటి వరకు పలుమార్లు తిరుపతి వెళ్లినా.. మొదటిసారి మెట్లు ఎక్కి వెళ్లినట్లు శ్రీముఖి తెలిపింది. (Images Source : Instagram/Sreemukhi)

4

ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేస్తూ.. (Edukondala vaada Venkata Ramana Govinda Govinda 🙏🏻🧿✨🥹 Modati sarlu metlu ekkanu! 🥹 అంటూ క్యాప్షన్ ఇచ్చింది.Images Source : Instagram/Sreemukhi)

5

ఆమె తమ్ముడు, అతనికి కాబోయే భార్య, ఆర్జే చైతూతో కలిసి ఈ తిరుమల ట్రిప్​కి వెళ్లింది శ్రీముఖి. వీరు శ్రీముఖి చేసే యూట్యూబ్ వీడియోల్లో దాదాపు ఉంటారు. (Images Source : Instagram/Sreemukhi)

6

శ్రీముఖి దాదాపు ఎక్కడికి వెళ్లినా ఫ్యామిలీ, ఫ్రెండ్స్​తోనే వెళ్తోంది. ఇంటర్నేషనల్, వర్క్ పరంగా అయితే సోలోగా వెళ్తుంటుంది.(Images Source : Instagram/Sreemukhi)

NEXT PREV

- - - - - - - - - Advertisement - - - - - - - - -

About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.