Sonam Kapoor Photos: సోనమ్ కట్టుకున్న ఈ చీర స్పెషాలిటీ ఏంటో తెలుసా!
RAMA
Updated at:
07 Feb 2024 03:03 PM (IST)
1
సోనమ్ కపూర్ కట్టుకున్న ఈ చీర 35 ఏళ్ల క్రితం నాటిది
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
సోనమ్ కపూర్ కట్టుకున్న ఈ చీర తల్లి సునీతా కపూర్ ది
3
రీసెంట్ గా తన స్నేహితుడి పెళ్లిలో గుజరాతీ ఘర్ చోలా చీర కట్టుకుని కనిపించింది సోనమ్
4
ఈ శారీ పిక్స్ తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేసింది
5
అనిల్ కపూర్ వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సోనమ్ కపూర్ అందం, నటనతో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.