Sobhita dhulipala: నల్లచీరలో 'మేడ్ ఇన్ హెవెన్ 2' బ్యూటీ శోభితా ధూళిపాళను చూస్తే రెప్పవేయడం మర్చిపోతారు!
నల్లచీరలో శోభిత లుక్ చూపుతిప్పుకోనివ్వకుండా ఉంది. అవార్డ్ గెలిచిన ఆనందం ఆమె కళ్లో కనిపిస్తోంది. అందుకే ఆ అవార్డును పైకెత్తి పట్టుకుని మరీ ఫోజులిచ్చింది. మేడ్ ఇన్ హెవెన్ బృందానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమలయాళంలో 'కురుప్', తెలుగులో 'మేజర్', తమిళంలో 'పొన్నియన్ సెల్వన్' సినిమాల్లో మెరిసింది. సినిమాల్లో కన్నా నాగచైతన్యతో అఫైర్స్ విషయంలోనే బాగా పాపులర్ అయింది
‘మంకీ మేన్’సినమాతో హాలీవుడ్ లో అడుగుపెట్టింది. స్లమ్ డాగ్ మిలియనీర్ ఫేం దేవ్ పటేల్ ఈ మూవీకి దర్శకుడు... శోభితకి ఇదే ఫస్ట్ హాలీవుడ్ మూవీ..
సినిమాలు, వెబ్ సిరీస్ తో బిజీగా ఉంది శోభిత
శోభితా ధూళిపాళ (Image credit:Sobhita Dhulipala/Instagram)
శోభితా ధూళిపాళ (Image credit:Sobhita Dhulipala/Instagram)
శోభితా ధూళిపాళ (Image credit:Sobhita Dhulipala/Instagram)
శోభితా ధూళిపాళ (Image credit:Sobhita Dhulipala/Instagram)