✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Shraddha Das : కట్టెల పొయ్యిపై రోటీలు చేస్తున్న శ్రద్ధాదాస్.. మోడ్రన్​ డ్రెస్​లో కిచెన్​లో హీట్​ పెంచేస్తోందిగా

Geddam Vijaya Madhuri   |  22 Jul 2024 05:19 PM (IST)
1

హీరోయిన్స్ వంట చేస్తూ.. రేర్​గా కనిపిస్తారు. అయితే కిచెన్​లో సూపర్​ క్లీన్​గా ఉండే ప్రదేశంలో డిఫరెంట్ డిష్​లు చేస్తారు. (Images Source : Instagram/shraddha das)

Download ABP Live App and Watch All Latest Videos

View In App
Continues below advertisement
2

అయితే శ్రద్ధా దాస్ దానికి భిన్నంగా కట్టెల పొయ్యి మీద చేస్తూ కనిపించింది. అది కూడా రోటీలు చేస్తూ.. ఫోటోలకు ఫోజులిచ్చింది శ్రద్ధా.(Images Source : Instagram/shraddha das)

3

పిండిని కలుపుతూ.. చపాతీలు చేస్తూ.. వాటిని పెనం మీద వేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. బాడీ కాన్ మోడ్రన్ డ్రెస్ వేసుకుని శ్రద్ధా ఈ ఫోటోలకు ఫోజులిచ్చింది.(Images Source : Instagram/shraddha das)

Continues below advertisement
4

ఈ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేస్తూ.. ఫోటోలకు ఫోజులిచ్చింది. Shraddha special 😉 అంటూ వాటికి క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/shraddha das)

5

ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. అభిమానులు ఆమెకు ఫన్నీ కామెంట్లు పెడుతూ.. లైక్​లు కొడుతున్నారు.(Images Source : Instagram/shraddha das)

6

అయితే ఓ సినిమాలో భాగంగా శ్రద్ధా ఈ రోటీలు చేస్తున్నట్లు ఓ అభిమాని కామెంట్​ పెట్టాడు. Ek roti milegi kya..sabji hai idhar🤭 అంటూ మరొకరు కామెంట్ పెట్టారు. (Images Source : Instagram/shraddha das)

NEXT PREV
  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Shraddha Das : కట్టెల పొయ్యిపై రోటీలు చేస్తున్న శ్రద్ధాదాస్.. మోడ్రన్​ డ్రెస్​లో కిచెన్​లో హీట్​ పెంచేస్తోందిగా
Continues below advertisement
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.