Pranitha Subhash: ప్రణీతా సుభాష్ మిక్స్డ్ ఫీలింగ్స్ - బ్లాక్ టాప్లో బుట్ట బొమ్మ కేక
Pranitha Subhash Latest Photos: అందాల భామ ప్రణీతా సుభాష్ ను టాలీవుడ్ ఆడియన్స్ 'బుట్ట బొమ్మ' అని అంటారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కించిన 'అత్తారింటికి దారేది' సినిమాలో 'బాపు బొమ్మ' పాటే అందుకు కారణం. అయితే... బాపు బొమ్మలా సంప్రదాయ దుస్తుల్లో ప్రణీత సందడి చేయగలరు. మోడ్రన్ డ్రస్ లోనూ సూపర్బ్ అనిపించగలరు. (Image Courtesy: pranitha.insta / Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In App'మిక్స్డ్ ఫీలింగ్స్' అంటూ ప్రణీతా సుభాష్ ఇవాళ ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆవిడ మిక్స్డ్ ఫీలింగ్స్ అంటున్నారు గానీ ఈ ఫోటోలు చూసిన ఆడియన్స్ అందరిదీ ఒక్కటే ఫీలింగ్... మోడ్రన్ డ్రస్ లో బాపు బొమ్మ కేక అని! (Image Courtesy: pranitha.insta / Instagram)
Pranitha Subhash Age: ఇప్పుడు ప్రణీతా సుభాష్ వయసు 31 ఏళ్ళు. ఆవిడకు పెళ్లి కూడా అయ్యింది. అయితే... అంత వయసు ఉన్నట్టు ప్రణీతను చూస్తే అసలు అనిపించదు. అంతలా ఆవిడ గ్లామర్ మైంటైన్ చేస్తారు. (Image Courtesy: pranitha.insta / Instagram)
Pranitha Subhash husband name: ప్రణీతా సుభాష్ భర్త పేరు నితిన్ రాజు. ఆయన బెంగళూరు బేస్డ్ బిజినెస్ మ్యాన్. ఈ దంపతులు ఇద్దరికీ ఓ పాప ఉంది. వీళ్లది హ్యాపీ ఫ్యామిలీ. (Image Courtesy: pranitha.insta / Instagram)
కొన్ని రోజుల క్రితం స్విమ్మింగ్ ఫూల్ లో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు ప్రణీతా సుభాష్. ఆ ఫోటోల్లో ఇది ఒకటి. (Image Courtesy: pranitha.insta / Instagram)
ప్రణీతా సుభాష్ సహా టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ హీరోయిన్ల లేటెస్ట్ ఫొటోలతో పాటు మరిన్ని వార్తల కోసం ఏబీపీ దేశం ఫాలో అవ్వండి. (Image Courtesy: pranitha.insta / Instagram)