Shraddha Srinath: శ్రద్ధా శ్రీనాథ్ హెయిర్ స్టైల్ మారింది - విశ్వక్ 'మెకానిక్ రాకీ' కోసమేనా?
Shraddha Srinath Instagram: మోడ్రన్ డ్రస్ వేయడం శ్రద్ధా శ్రీనాథ్ కు కొత్త కాదు. కానీ, ఈ ఫోటోల్లో ఆవిడ హెయిర్ స్టైల్ చూశారా? కొత్తగా ఉంది కదూ! సోషల్ మీడియాలో ఆవిడను రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్లకు ఆ తేడా తెలుస్తుంది. ఇది విశ్వక్ సినిమా కోసమేనా? అనే సందేహం కలుగుతోంది. (Image Courtesy: shraddhasrinath/ Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appశ్రద్ధా శ్రీనాథ్ కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటో ఇది. షార్ట్ హెయిర్ తో కనిపించారు. కానీ, ఇప్పుడు చూస్తున్న హెయిర్ స్టైల్ వేరుగా ఉంది కదూ! (Image Courtesy: shraddhasrinath/ Instagram)
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న 'మెకానిక్ రాకీ'లో మీనాక్షి చౌదరితో పాటు శ్రద్ధా శ్రీనాథ్ సైతం మెయిన్ లీడ్ అని ఇటీవల అనౌన్స్ చేశారు. ఆవిడ ఫస్ట్ లుక్ సైతం విడుదల చేశారు. ఆ లుక్ ఇది. ఇందులో ఆవిడ హెయిర్ స్టైల్ గమనించండి. (Image Courtesy: shraddhasrinath/ Instagram)
విశ్వక్ సేన్ సినిమాతో పాటు ప్రజెంట్ చేస్తున్న సినిమాల్లో శ్రద్ధా శ్రీనాథ్ కొత్త హెయిర్ స్టైల్ తో సందడి చేయనున్నారని సమాచారం. (Image Courtesy: shraddhasrinath/ Instagram)
విక్టరీ వెంకటేష్ 'సైంధవ్' సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్ ట్రెడిషనల్ రోల్ చేశారు. కానీ, ఈసారి మోడ్రన్ రోల్స్ వైపు మొగ్గు చూపినట్టు ఉన్నారు. (Image Courtesy: shraddhasrinath/ Instagram)
శ్రద్ధా శ్రీనాథ్, ఇంకా టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అందాల భామల ఫోటోలతో పాటు మరిన్ని వార్తల కోసం ఏబీపీ దేశం ఫాలో అవ్వండి. (Image Courtesy: shraddhasrinath/ Instagram)