Siri Hanumanthu : సిరి హన్మంతు గ్లామర్ ట్రీట్.. లుక్స్‌లో, ఫోజుల్లో చాలా అప్డేట్ అయింది
సోషల్ మీడియాలో సిరి హన్మంతు కూడా తన గ్లామర్ డోస్‌ని పెంచింది. ఒకప్పుడు కాస్త ట్రెడీషనల్గా కనిపించే ఈ భామ ఇప్పుడు హాట్‌గా మారిపోయింది. (Images Source : Instagram/Siri Hanumanthu)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతాజాగా ఫోటోలకు అదిరే ఫోజులిచ్చింది సిరి. మోడ్రన్ డ్రెస్‌లో హాట్ ఫోజులిచ్చి.. ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది.(Images Source : Instagram/Siri Hanumanthu)
బ్లాక్ కలర్ జీన్స్ షార్ట్, పైన ట్రాన్సపరెంట్ టాప్ వేసి.. తన లుక్స్‌ని హాట్‌గా మార్చుకుంది. హెయిర్ కూడా ఆమెకు మరింత అందాన్ని ఇచ్చింది.(Images Source : Instagram/Siri Hanumanthu)
యూట్యూబ్‌ల్లో వీడియోలు చేసిన సిరి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ ఫేమ్‌తో బిగ్‌బాస్‌లోకి వెళ్లింది ఈ భామ.(Images Source : Instagram/Siri Hanumanthu)
బిగ్‌బాస్‌లో నెగిటివిటీని బాగా మూటగట్టుకుంది ఈ భామ. హౌజ్ నుంచి బయటకు వచ్చాక కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు పలు ఇంటర్వ్యూల్లో తెలిపింది.(Images Source : Instagram/Siri Hanumanthu)
వాటన్నింటినీ అధిగమించి.. మళ్లీ కెరీర్‌పై ఫోకస్ పెట్టింది సిరి. సిరి, శ్రీహాన్ కూడా ఎప్పటి నుంచో రిలేషన్లో ఉంటున్నారు. వారు పెళ్లి చేసుకోనున్నట్లు పలు సందర్భాల్లో వీరు తెలిపారు.(Images Source : Instagram/Siri Hanumanthu)