Siddharth Shukla Death: బిగ్ బాస్ విన్నర్, బుల్లితెరనటుడు సిద్దార్థ్ శుక్లాకు తుది వీడ్కోలు
ABP Desam
Updated at:
03 Sep 2021 03:13 PM (IST)
1
సిద్దార్థ్ శుక్లా అంత్యక్రియలు, తీవ్ర విషాదంలో కుటుంబ సభ్యులు
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
సిద్దార్థ్ మరణవార్త విని కుప్పకూలిపోయిన స్నేహితురాలు షెహ్నాజ్ గిల్
3
చాలా సంవత్సరాలు మోడలింగ్ చేసిన తర్వాత నటుడిగా అడుగుపెట్టిన సిద్ధార్థ్ శుక్లా, బాలికా వధు, దిల్ సే దిల్ తక్, ఖత్రోం కే ఖిలాడీ వంటి సీరియల్స్ తో గుర్తింపు
4
బిగ్ బాస్ -13 విన్నర్ అయ్యాక పాపులారిటీ మరింత పెరిగింది
5
బిగ్ బాస్ హౌస్లో సిద్ధార్థ్ శుక్లా-షహ్నాజ్ గిల్ కెమిస్ట్రీ కి పుల్ మార్క్స్
6
బిగ్ బాస్ తర్వాత సిద్ధనాజ్ పేర్లతో పాపులర్ అయిన జంట
7
షో తర్వాత కూడా ఇద్దరూ తరచూ కలిసేవారు.. మ్యూజిక్ ఆల్బమ్లలో కలిసి పనిచేశారు.
8
సిద్దార్థ్ శుక్లా అంత్యక్రియలు