Sruthi Haasan Photos : లేడీ బాస్ లుక్‌లో కిల్లింగ్ ఎక్స్‌ప్రెషెన్స్ ఇస్తున్న శృతిహాసన్
ఇన్స్టాగ్రామ్ వేదికగా శృతిహాసన్ తన లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసింది. ఈ ఫోటోషూట్‌లో ఆమె లేడి బాస్ వైబ్స్ ఇస్తుంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appబ్లాక్ అండ్ వైట్ సూట్లో.. ఫంకీ సిల్వర్ జ్యూవెలరీతో తన రీసెంట్ ఫోటోషూట్ చేసింది శృతి.
తాజాగా సలార్‌తో భారీ హిట్ అందుకున్న ఈ భామ.. ప్రస్తతుం అడవి శేష్ సరసన మరో కిల్లింగ్ రోల్లో నటిస్తుంది.
అనగనగ ఒక ధీరుడు సినిమాతో టాలీవుడ్లోకి అడుగు పెట్టింది శృతిహాసన్. అది ప్రేక్షకులను అంతగా ఆదరించకపోయినా నటిగా మంచి గుర్తింపే తెచ్చుకుంది.
తర్వాత గబ్బర్ సింగ్, ఓ మై ఫ్రెండ్, ఎవడు వంటి సినిమాలతో సూపర్ డూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది.
తమిళ సినిమా అయిన 3 మూవీతో తెలుగు, తమిళ ప్రేక్షకులకు జానూగా మరింత దగ్గరైంది. ఈ సినిమాలోని పాటలు దాదాపు అందరి ప్లే లిస్ట్‌లో ఉంటాయి.
బాలీవుడ్లో కూడా ఈ భామ పలు సినిమాలు చేసింది. సింగర్‌గా ఈ భామకి మంచి కెరీర్ ఉంది.