Ashu Ready : ఫ్లోరిడా బీచ్‌లో ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేస్తున్న అషూ రెడ్డి

అషూ రెడ్డి లేటెస్ట్ ఫోటోలు(Image Source: Instagram/AshuReddy)
అషూరెడ్డి సోషల్ మీడియాలో అందాలు ఆరబోయడం అస్సలు వెనుకాడడం లేదు. ఈ బ్యూటీ తాజాగా విదేశాల్లో విహరిస్తూ అక్కడి ఫోటోలు ఇన్‌స్టా వేదికగా షేర్ చేసింది.
ఆరెంజ్ కలర్ టూ పీస్ డ్రెస్‌లో ఫోటోలకు స్టన్నింగ్ ఫోజులిచ్చింది. హీరోయిన్ తరహాలో ఈ భామ ఎంజాయ్ చేస్తుంది.
ఈ హాట్ పిక్స్‌ని ఇన్‌స్టాలో షేర్ చేసింది. నెటిజన్స్ ఈ ఫోటోలకు ఫైర్ ఎమోజీలు పెడుతున్నారు.
ఫ్రెండ్స్‌తో ఈ ట్రిప్‌ని బాగా ఎంజాయ్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వెల్లడించింది అషూరెడ్డి.
గర్ల్ మాత్రమే కాకుండా బాయ్ ఫ్రెండ్స్‌తో కలిసి న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసం ఫ్లోరిడా వెళ్లింది.
టిక్‌టాక్ సమయంలో జూనియర్ సమంతగా చాలా పాపులర్ అయింది అషూరెడ్డి. అప్పట్లో ఈమె అమెరికాలో ఉండేది.
ఇదే ఫేమ్‌తో ఆమె బిగ్‌బాస్ సీజన్ 3కి వెళ్లింది. తన అంద చందాలతో తెలుగు ప్రేక్షకులు దగ్గరైంది ఈ బ్యూటీ.