Shriya Saran : రేడియంట్ రెడ్ కలర్ శారీలో శ్రియా.. క్యూట్‌గా ఉన్న హీరోయిన్
సోషల్ మీడియాలో శ్రియా ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. తన సినిమా అప్డేట్తో పాటు తనకు సంబంధించిన ఫోటోషూట్లను కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది.(Images Source : Instagram/shriya_saran1109)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతాజాగా రెడ్ కలర్ చీర కట్టుకున్న శ్రియా.. దానిలో ఫోటోషూట్ చేసింది. వాటిని ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది. రేడియంట్ రెడ్ కలర్ శారీలో శ్రియా చూడముచ్చటగా ఉంది. (Images Source : Instagram/shriya_saran1109)
డిజైనర్ శారీ కట్టుకుని.. అదే కలర్లో బ్లౌజ్‌ని కూడా పెయిర్ చేసింది. లూజ్ హెయిర్‌తో మెడలో సన్నని డైమండ్ నెక్లెస్‌తో తన లుక్‌ని సెట్ చేసుకుంది.(Images Source : Instagram/shriya_saran1109)
శ్రియా ఇష్టం అనే సినిమాతో తెలుగు తెరకు పరిచమైంది. తర్వాత త్రివిక్రమ్, తరుణ్ కాంబినేషన్లో వచ్చిన నువ్వే నువ్వే సినిమాతో బ్లాక్ బాస్టర్ సక్సెస్‌ను అందుకుంది ఈ భామ.(Images Source : Instagram/shriya_saran1109)
తెలుగుతో పాటు హిందీ, తమిళ చిత్రాలలో వరుస అవకాశాలు అందుకుంది. ప్రస్తుతం పలు సినిమాల్లో ముఖ్యపాత్రల్లో నటిస్తుంది.(Images Source : Instagram/shriya_saran1109)
41 ఏళ్ల శ్రియా ఏ మాత్రం తరగని అందంతో ఇప్పటి హీరోయిన్లకు పోటీగా నిలుస్తుంది. సినిమా కెరీర్ ప్రారంభంలో ఎలా ఉందో.. ఇప్పటికీ అంతే అందంగా కనిపిస్తుంది శ్రియా.(Images Source : Instagram/shriya_saran1109)