అజంతా శిల్పం కాదు, ‘శాకుంతలం’లో సమంత
గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ‘శాకుంతలం’. ఇందులో శకుంతల పాత్రలో సమంత... ఆమెకు జోడీగా దుష్యంతుడి పాత్రలో మలయాళ హీరో దేవ్ మోహన్ నటించారు. - Image Credit: Samantha/Twitter
Download ABP Live App and Watch All Latest Videos
View In Appగోపీచంద్ 'జిల్'తో తెలుగు చిత్ర పరిశ్రమకు ప్రతినాయకుడిగా పరిచయమైన కబీర్ సింగ్ ఈ సినిమాలో విలన్ రోల్ చేశారు. కింగ్ అసుర క్యారెక్టర్ పాత్రలో నటిస్తున్నాడు. - Image Credit: Samantha/Twitter
ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. యూట్యూబ్‌లో కూడా ట్రెండవ్వుతోంది. - Image Credit: Samantha/Twitter
తాజాగా ఈ మూవీ నుంచి మరో అప్డేట్ వచ్చింది. ఈ చిత్రం నుంచి ‘‘మల్లికా మల్లికా’’ లిరికల్ సాంగ్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. - Image Credit: Samantha/Twitter
ఇందులో సమంతను చూస్తే.. దివి నుంచి దిగి వచ్చిన అప్సరసలా కనిపిస్తోంది. - Image Credit: Samantha/Twitter
సంగీత దర్శకుడు మణిశర్మ అందించిన స్వరాలు మనకు మరో లోకాన్ని పరిచయం చేస్తాయి. ఈ పాటను గాయని రమ్య బెహరా ఆలపించారు. చైతన్య ప్రసాద్ రాసిన లిరిక్స్ సంగీత ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. - Image Credit: Samantha/Twitter