Seerat Kapoor Photos: ఎర్రచీరలో 'సేవ్ ద టైగర్స్' హంసలేఖ..ఈమె నుంచి నిజంగానే కుర్రాళ్లని సేవ్ చేయాల్సిందే!
'రన్ రాజా రన్'తో మూవీతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సీరత్ కపూర్...ఆ తర్వాత వరుస ఆఫర్స్ దక్కించుకుంది కానీ ఏ సినిమా కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు. సినిమాలతో కన్నా 'సేవ్ ద టైగర్స్' వెబ్ సిరీస్ తో పాపులర్ అయింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App'సేవ్ ద టైగర్ 2'లో హీరోయిన్ హంసలేఖ పాత్రలో సీరత్ కపూర్ నటించింది. హంసలేక కనిపించలేదని ఫస్ట్ సీజన్ కి ఎండ్ వేసి సెకెండ్ సీజన్ మొత్తం ఆమె చుట్టూ నడిపంచారు..సీజన్ 3 లోనూ సీరత్ కపూర్ కొనసాగే అవకాశం ఉంది.
ప్రియమణి నటించిన భామా కలాపం 2 సినిమాలోనూ సీరత్ కపూర్ నటించింది. ప్రస్తుతం సినిమాలపై కన్నా ఓటీటీ ప్రాజెక్టులపైనే ఎక్కువ కాన్సన్ ట్రేట్ చేస్తోంది సీరత్ కపూర్
సీరత్ కపూర్ లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు (Image Courtesy: iamseeratkapoor / Instagram)
సీరత్ కపూర్ లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు (Image Courtesy: iamseeratkapoor / Instagram)